TG: 2018లో 30 మంది కూలీలతో వెళ్తూ వలిగొండ వద్ద ఓ ట్రాక్టర్ మూసీలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. అయితే ఘటనలో తాజాగా డ్రైవర్ వెంకటనారాయణను దోషిగా తేల్చిన జిల్లా కోర్టు.. పదేళ్లు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది.