W.G: పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్.గీత భాయ్ బాధ్యతుల చేపట్టారు. గీత భాయ్‌కు మంగళవారం జిల్లా పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జాలాది విల్సన్ బాబు బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన అధికారి ఆధ్యర్యంలో మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.