GNTR: బ్యాంకుకు రుణం కట్టలేదనే నెపంతో పత్తి మిల్లుకు సీల్ చేసిన ఘటనలో చిక్కుకున్న ఇద్దరు బీహార్ కూలీలను.. ఈస్ట్ డీఎస్పీ అజీజ్ బ్యాంకు అధికారుల్నీ పిలిపించి వీఆర్వో రోశయ్య సమక్షంలో సీల్ తీయించి కూలీలకు విముక్తి కలిగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో లాలాపేట ఎస్సై హసీమ్, ఇతర సిబ్బంది ఉన్నారు.