GDWL: ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని BJP అయిజ పట్టణ అధ్యక్షుడు భగత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం పత్తా లేకుండా పోయిందని విమర్శలు చేశారు.