ASR: కొయ్యూరు మండలంలో ఉపాధ్యాయ ఓటర్లు 161 మంది ఉన్నారని తహసీల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్ శనివారం తెలిపారు. మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజేంద్రపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఉంటుందని చెప్పారు.