HYD: నేటి నుంచి 2 రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్ కాంక్లేవ్ 2025 జరగనుంది. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించే ఆవిష్కరణలపై కాంక్లేవ్‌కు సీఎం రేవంత్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు 1,200 సైబర్ భద్రత నిపుణులు దరఖాస్తులు చేసుకోగా 590 మందిని TGCSB సెలెక్ట్ చేసింది.