సత్యసాయి: తాడిమర్రి మండలం చిల్లవారి పల్లి గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ దివ్యాంగులు పింఛన్లు తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం నియమించిన డాక్టర్ నరసింహ రెడ్డి, డాక్టర్ చైతన్య గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. తనిఖీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని తెలిపారు.