KKD: పాల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, విశాఖ డైయిరీని అభివృద్ధి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రాల అప్పారావు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి జిల్లా పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.