ములుగు: జిల్లాలో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు మల్లంపల్లి మండల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మేడారం చేరుకొని మినీ మేడారం జాతరపై రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు తాడ్వాయిలోని బ్లాక్ బెర్రీ దీవులను ప్రారంభిస్తారు. అనంతరం ములుగు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.