KMR: కామారెడ్డి జిల్లా తెలంగాణ మైనారిటీ ఉద్యోగుల సంఘం (TS MESA) నూతన సంవత్సర క్యాలెండర్ను గురువారం సాయంత్రం జిల్లా అసిస్టెంట్ ఎస్పీ చైతన్య రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మహమ్మద్ బషీర్, ప్రధాన కార్యదర్శి రఫీఖ్, షకీల్, ఖదీర్, అహ్మద్, అఖిల్, అశ్వఖ్, ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.