NRML: పసుపు బోర్డు ఏర్పాటుపై నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పసుపు రైతుల చిరకాల కోరికైనా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రైతులు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.