ATP: జిల్లాలో ఓ ప్రైవేట్ విడిది గృహం నందు మంగళవారం ఆర్ఎఫ్ ఏపీ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా జేఎన్టీయూఏ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు హాజరై డైరీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పూలే అంబేడ్కర్ ఆశయాలతో పనిచేస్తున్న ఆర్పీఎఫ్కి అభినందనలు తెలిపారు.