SS: పెనుకొండ పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జన్మదిన వేడుకలు జరిగాయి. మడకశిర ఎమ్మెల్యే MS రాజు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.