HNK: హనుమకొండ జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సావాలతో జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రజలందరికి భోగభాగ్యాలు అందించాలని నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సావాలతో వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు నేడు కలెక్టర్ తెలిపారు.