BHNG: భూధాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతులకు బేసిక్ బ్యూటీషియన్, అడ్వాన్స్ బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు.