HYD: పురానాపూల్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టారు. దీంట్లో భాగంగా డివిజన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారి చేశారు. పూలకుండీలు, ఇతర పాత్రలో నిల్వ ఉన్న నీటిని క్లియర్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.