ATP: వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు, గుంతకల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నైరుతి రెడ్డి ఎన్నికైనట్లు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. నూతనంగా ఎన్నికైన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానన్నారు.