NLG: నేడు నాగార్జునసాగర్‌కు Dy.Cm భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి రానున్నారు. వారు Hyd నుంచి హెలికాప్టర్లో 10:15కు సాగర్ చేరుకుంటారు. సాగర్‌లోని ప్రాజెక్ట్ హౌస్ అతిథి గృహంలో నిర్వహిస్తున్న ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఫర్ ఆదివాసి కార్యక్రమంలో మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 రాష్ట్రాల మాజీ మంత్రులు, MLAలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.