E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈనెల 31వ తేదీ మంగళవారం ఉదయం 10గంటలు నుండి రాజానగరంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తునట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంతో పాటుగా జనవాణి కార్యక్రమం కూడా నిర్వహించి ప్రజలు సమస్యలు పై అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. అధికారులు, కూటమి శ్రేణులు హాజరు కావాలని కోరారు.