కడప: పులివెందుల పట్టణంలోని నడిరోడ్డుపై ఆదివారం ఓ మహిళ తనకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను అన్నదమ్ములు, అధికారులు, బ్యాంకు ఉద్యోగులు మోసం చేశారని ‘సొల్యూషన్ ఫర్ మై ప్రాబ్లమ్స్’ అనే ప్లకార్డు చేతి పట్టుకుని నిరసన తెలిపింది.