ELR: టి. నర్సాపురం మండలంలోని వెలగపాడు, ఏపుగుంటలో పోలీసులు దాడులు చేశారు. ఘటనలో సారా కాస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ పేర్కొన్నారు. 600 లీట్లర్ బెల్లం ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల స్వారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.