కొంతమంది ఫ్రిజ్లో పెట్టిన చికెన్ తింటారు. గడువు ముగిసిన చికెన్లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, అతిసారం, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే చికెన్ చెడిపోయి ఉంటే దాని రంగులో మార్పు కనిపిస్తుంది. దాన్ని గమనించాలి.