కొత్తగా పెళ్లి అయిన వ్యక్తికి మొదటి రాత్రి రోజే పెళ్లి కూతురు షాక్ ఇచ్చింది. తొలి రాత్రిలో తనకు బీరు, గంజాయి, మటన్ కోరడంతో ఈ ముచ్చట పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ముహ్ దిఖాయ్ ఆచారంలో భాగంగా తనకు బీరు, గంజాయి, మాంసం కావాలనడంతో విస్తుపోయిన వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వధువు ఆడది కాదని, థర్డ్ జెండర్ అని వరుడి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.