చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.14 కోట్ల విలువైన 1.4 కేజీల డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. కెన్యా మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Tags :