KMM: ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (VDO’S కాలనీ) లో మంగళవారం కూరగాయల ధరలు (రూ./కేజీ): టమాటా 24, వంకాయ 38, బెండకాయ 40, పచ్చిమిర్చి 28, కాకర 34, కంచకాకర 40, బోడకాకర 120, బీరకాయ 64, సొరకాయ 20, దొండకాయ 50, చిక్కుడు 48, క్యాబేజి 24, ఆలుగడ్డ 36, చామగడ్డ 40, క్యారెట్ 48, ఉల్లిగడ్డలు 70, కోడిగుడ్లు (12) 85గా ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
Tags :