HNK: స్టార్ మా టీవీ నిర్వహించిన బిగ్ బాస్ షో 8వ సీజన్లో టాప్ 3లో నిలిచిన ఓరుగల్లు, వడ్డేపల్లి బిడ్డ నబీల్ను హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అభినందించారు. బిస్‌బాస్ షో ముగించుకొని సోమవారం రాత్రి హనుమకొండకు చేరిన నబీల్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.