MLC Kavitha బర్త్ డే… వినూత్నంగా విషెస్ చెప్పిన బీఆర్ఎస్ నేత
MLC Kavitha : రాజకీయ నాయకులకు విపరీతమైన అభిమానులు ఉంటారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజు వచ్చిందంటే.. మరింత ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. కాగా... తాజాగా... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి ఓ బీఆర్ఎస్ నేత అభిమానాన్ని చాటుకున్నాడు.
రాజకీయ నాయకులకు విపరీతమైన అభిమానులు ఉంటారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజు వచ్చిందంటే.. మరింత ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. కాగా… తాజాగా… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి ఓ బీఆర్ఎస్ నేత అభిమానాన్ని చాటుకున్నాడు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచులలోకి వెళ్లి మరీ విషెస్ చెప్పాడు.
ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. బంగాళాఖాతంలో నీటి అడుగున డైవింగ్ చేస్తూ చిన్నూగౌడ్ బ్యానర్లను ప్రదర్శించడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేశారు.