MLG: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ములుగు సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థులు నలుగురు ఎంపికైనట్లు బాక్సింగ్ కోచ్ మామిడిపెల్లి రమేశ్ తెలిపారు. ఇటీవల 68వ SGFI (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి U-19 బాక్సింగ్ పోటీల్లో లక్మీప్రసన్న, హర్షిత (82KG) స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.