కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రజల నుంచి అర్జీని స్వీకరించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరం అయ్యేలా చూడాలన్నారు.