NLR: కలెక్టర్ ప్రవీణ్ కుమార్ 2000 సంవత్సరంలో పులికాట్ సందర్శనకు వచ్చారు. తడ రేవు వద్ద పడవలో వెళ్తూ వేల సంఖ్యలో ఉన్న ఫ్లెమింగోలను గుర్తించారు. ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య దృష్టికి తీసుకెళ్లారు. అలా 2001లో ఫ్లెమింగో ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఏటా మూడు రోజులపాటు పక్షుల పండుగ నిర్వహిస్తున్నారు.