TG: OU పరిధిలోని వివిధ అడ్వాన్స్డ్ PG డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరించనున్నట్లు OU కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ బ్రాంచి ప్రకటనలో తెలిపింది. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజు ఈనెల 21లోగా సంబంధింత కాలేజీల్లో చెల్లించాలి. రూ.500 అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు చెల్లించవచ్చు. బ్యాక్ లాగ్ అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం. వివరాలకు www.osmania.ac.inలో చూసుకోవచ్చు.