ప్రకాశం: కందుకూరు అన్న పరిధిలోని అన్ని ప్రైవేట్ విత్తన మరియు పురుగుల మందుల దుకాణాలను ఏడిఏ నాగరాజు మండల వ్యవసాయ శాఖ అధికారి రాము శుక్రవారం తనిఖీ చేశారు. సందర్భంగా వారు దుకాణాలలోని అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. ఎరువులను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.