ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ADB ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. ఆమెతో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు.