TG: మహిళా సాధికారతపై మంత్రి సీతక్క దృష్టి పెట్టారు. స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు అందించాలని ఇంధన కార్యదర్శికి సీతక్క ప్రతిపాదనలు పంపించారు. సీతక్క చొరవతో మహిళా సంఘాల కోసం 17 వ్యాపారాలను సిద్దం చేశారు. త్వరలో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయింపు చేయనున్నారు.