NLR: జిల్లాలో సచివాలయ ఉద్యోగులు మళ్లీ బిజీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించి మన్ననలు పొందిన వారు ఈ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీతో పాటు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరకమిషనర్ సూర్య తేజ ఆదేశాల మేరకు 47వ డివిజన్ సచివాలయ ఉద్యోగులు అనూష, నాగలక్ష్మి పద్మలు జియో ట్యాగింగ్ నిర్వహిస్తున్నారు.