TG: రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇప్పటి వరకు తన మార్క్ చూపించుకోలేకపోయారన్నారు. బండి సంజయ్ సీఎంకు సహాయ మంత్రిగా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్ అగ్నిగుండంగా మారితే బండి ఎక్కడ నిద్రపోయారని అన్నారు.