శాంసంగ్ యూజర్లకు ఆ కంపెనీ మరో ఆవకాశం ఇచ్చింది. కొన్నిరోజులుగా ఫోన్ స్క్రీన్‌పై గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఈ సమస్య వస్తోందని.. ఈ సమస్యకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ అందించాలని గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీస్ సెప్టెంబర్ 30తో ముగిసింది. ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో ఈ సేవను పొందొచ్చని కంపెనీ ప్రకటించింది.