TG: లగచర్ల ఘటనపై రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై జరిగిన దాడి కేసులో సమగ్ర విచారణ జరపాలని కోరారు.
Tags :