కృష్ణా: ఉచిత గ్యాస్ సిలిండర్‌కు అర్హులైన వినియోగదారులకు వారి ఇంటి వద్దే గ్యాస్ డెలివరీ బాయ్స్చే ఈకేవైసీ నమోదు చేసుకునే సదుపాయం ఉందని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి బియ్యం కార్డు, గ్యాస్ కనెక్షన్, అధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు అర్హులన్నారు.