NLG: మునుగోడు మండల పరిధిలోని చెల్లోడు గ్రామానికి చెందిన ప్రజా నేత్రం దినపత్రిక విలేఖరి బేరి లింగస్వామి గారి మాతృమూర్తి పార్వతమ్మ గారి దశదినకర్మకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వట్టి కోటి శేఖర్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జంగిలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.