TPT: సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 14న కేవీబీపురం తహశీల్దార్ ఆఫీస్ వద్ద ప్రజాపోరు ధర్నా చేపట్టనున్నారు. ఇందులో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సత్యవేడు నియోజకవర్గ ఇంఛార్జ్ దాసరి జనార్ధన్ పిలుపునిచ్చారు. కేవీబీపురంలో ప్రజా పోరు గోడపత్రికలను ఆవిష్కరించారు.