WGL: విధి నిర్వహణలో అసువులుబాసిన కానిస్టేబుల్ కుటుంబానికి రెండు లక్షల పదహారువేల ఆర్థిక సహాయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మృతుడి కుటుంబ సభ్యులకు నేడు అందజేశారు. నర్సంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల గుండెపోటుతో కానిస్టేబుల్ జగన్నాథం మృతి చెందారు. 2003 బ్యాచ్‌కు చెందిన సహచర మిత్రులు సహాయాన్ని సీపీ ద్వారా అందించారు