MBNR: శ్రీ కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం జరుగుతుండటంతో భక్తులు పెద్ద ఎత్తున ఎద్దుల బండ్లపై సందడి చేస్తూ స్వామి వారి సన్నిధికి వస్తున్నారు. ఇవాళ వడ్డేమాన్ నుంచి స్వామి వారి ఉద్దాలు కురుమూర్తి దేవస్థానానికి వస్తాయి. ఈ కనువిందు పండగ చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.