NLR: గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయించు కోవాలని జేసీ కార్తీక్ తెలిపారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈకేవైసీ చేయించుకోకుంటే దీపం-2 పథకానికి అనర్హులు అవుతారనేది కేవలం అపోహేనని పేర్కొన్నారు. అర్హులని..వారి అర్హతల మేరకు ఉచిత సిలిండర్ సదుపాయం పొందవచ్చని అన్నారు.