ATP: గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్‌కు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా విద్యార్థుల వివరాల నమోదు కోసం అపార్ కార్డును ప్రారంభించింది. విద్యార్థుల వివరాల నమోదు కోసం మరిన్ని ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.