AP: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలోని రైస్ మిల్లుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే అవినీతి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.