TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజకీయాలు తప్పితే దేశాభివృద్ధిపై ధ్యాస లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా ఆయన మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి చేరాలని, బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఇవ్వమని పేర్కొన్నారు. జనవరిలోపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు.