తీవ్రమైన గాలి కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అక్కడ AQI 300-350 మధ్య నమోదవుతోంది. కాగా, దేశంలోనే స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశంగా సిక్కిం రాజధాని గాంగ్ టక్ నిలిచింది. అక్కడ AQI 29 మాత్రమే ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐజ్వాల్-మిజోరం(32), మంగళూరు(32), తిరునెల్వేలి(35), చామరాజనగర్(40), కోలార్(40), కలబురగి(41), ఉడుపి(45), త్రిస్సూర్ (46), ట్యుటికోరిన్(46), కొల్లామ్(48) ఉన్నాయి.