ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత్-ఏ జట్టుకు బాల్ టాంపరింగ్ వివాదం ఎదురైన సంగతి తెలిసిందే. దీనిపై ఆ జట్టు మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. త్వరలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుండటంతో CA ఈ వివాదాన్ని త్వరగా ముగించింది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీ దీనిపై మరింత వివరణ ఇవ్వాలి. దీని గురించి CA స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలన్నాడు. కాగా 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్ నిషేధానికి గురయ్యాడు.