VZM: నగరపంచాయతీలో శతశాతం పన్నులు వసూలు చేయాలని కమిషనర్ కె.అప్పలరాజు వెల్లడించారు. నెల్లిమర్ల నగరపంచాయతీలోని 6, 7వ సచివాలయాలను బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ కనెక్షన్లు, క్లోరినేషన్, అర్బన్ రీ సర్వేపై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎంసీసీ అమలు తీరుపై చర్చించారు.